గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2024 (12:36 IST)

ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్.. విజయం ఎవరిది?

DC v MI
DC v MI
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని 43వ మ్యాచ్‌లో శనివారం ముంబై ఇండియన్స్ (ఎంఐ)కి ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ఆతిథ్యం ఇవ్వనుంది. ఢిల్లీ తొమ్మిది మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉండగా, ముంబై ఇప్పటి వరకు మూడు విజయాలతో తొమ్మిదో స్థానంలో ఉంది.
 
ఐపీఎల్‌లో ఢిల్లీ, ముంబై జట్లు 34 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ 34 మ్యాచ్‌ల్లో ఢిల్లీ 15 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, ముంబై 19 సార్లు విజయం సాధించింది.
 
డీసీ వర్సెస్ ముంబై హెడ్-టు-హెడ్- 34
DC v MI మ్యాచ్ సమయం: మ్యాచ్ 3:30 PMDC v MI మ్యాచ్ వేదిక: అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ