0

#IPLschedule: మార్చి 29న ముంబైలో పోటీలు ప్రారంభం.. చెన్నై వర్సెస్ ముంబై

ఆదివారం,ఫిబ్రవరి 16, 2020
#MIvsCSK
0
1
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం జరుగనుంది. ఈ వేలం పాటలో 11 మంది తమిళ క్రికెటర్లకు మాత్రమే చోటుందని టాక్ వస్తోంది. 2020 ఏడాదికి గాను ఐపీఎల్ పోటీలు ఏప్రిల్‌లో జరుగనున్నాయి.
1
2
ఐపీఎల్ 2019 సీజన్ ఈ నెల 23వ తేదీ నుంది ప్రారంభం కానుంది. మే 5న గ్రూప్ దశ ఆఖరి మ్యాచ్ జరగనుంది. టోర్నీలో మొత్తం 8 జట్లు పోటీపడుతుండగా.. గ్రూప్ దశలో ప్రతి జట్టూ 14 మ్యాచ్‌లు ఆడనుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ...
2
3
టీమిండియా జట్టుకు దూరంగా వున్న స్టార్ ప్లేయర్లు యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రహానేలు రానున్న వరల్డ్ కప్ పోటీల్లో బరిలోకి దిగుతారని మీడియాలో వార్తలొస్తున్నాయి ఈ ముగ్గురు టీమిండియా క్రికెట్ జట్టులో ఒకప్పుడు కీలక బాధ్యతలు చేపట్టారు. కానీ వచ్చిన ...
3
4
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలు మార్చి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ చెన్నైలో జరుగనుంది. దీంతో చెన్నైలో జరుగనున్న ఈ మ్యాచ్‌పై ఫ్యాన్స్ మధ్య భారీ అంచనాలున్నాయి. ఈ ఐపీఎల్ ...
4
4
5
2019 ఐపీఎల్ సీజన్ కొంచెం ముందుగా ప్రారంభం కానుంది. సాధారణంగా ఏప్రిల్ నెలలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండు వారాల ముందుగా ప్రారంభమవుతుందని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఎన్నికల దృష్ట్యా కేవలం 17 మ్యాచ్‌లకు ...
5
6
2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం పాట మంగళవారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేలం పాటలో వరుణ్ చక్రవర్తి, జయదేవ్‌లే ఐపీఎల్ వేలం పాట జాబితాలో అత్యధికంగా కొనుగోలైన దేశీయ ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అలాగే విదేశీ ఆటగాళల్లో ఇంగ్లీష్ ...
6
7
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 కోసం జరిగిన వేలం పాటలో... శ్రీలంక స్టార్ బౌలర్ మలింగాను ముంబై ఇండియన్స్ జట్టు రెండు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2019వ ఏడాదిగానూ ఆడే క్రికెటర్లను ఎంపిక చేసుకునే ప్రక్రియ జైపూరులో ప్రారంభమైంది.
7
8
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019లో భాగంగా జరిగిన వేలం పాటలో ఫ్రాంచైజీ యజమానులు యంగ్ క్రికెటర్లపై దృష్టి పెట్టారు. దేశవాళీ క్రికెట్ పోటీల్లో రాణించే యంగ్ క్రికెటర్లను తీసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. ఇందులో భాగంగా ఒకరు రంజీ ట్రోఫీ హీరో, ముంబైకి చెందిన ...
8
8
9
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 కోసం ఆటగాళ్ల ఎంపిక వేలం ద్వారా జరుగుతోంది. వేసవి కానుకగా ప్రారంభమయ్యే ఐపీఎల్ పోటీల్లో భాగంగా ఆయా ఫ్రాంచైజీలు వేలం పాటలో క్రికెటర్లను కొనేందుకు సిద్ధమయ్యాయి. జైపూర్ వేదికగా ఐపీఎల్-2019 సీజన్ వేలం పాట జరుగుతోంది. ఈ ...
9
10
కివీస్‌తో జరుగుతున్న అండర్-10 ద్వారా అందరినీ ఆకట్టుకున్న టీమిండియా ఆటగాడు నాగర్‌కోటికి ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడే అవకాశం వచ్చింది. నాగర్‌కోటిని వేలం ద్వారా సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. 2018 ఐపీఎల్ వేలంలో నాగర్‌ కోటిని రూ.3.2కోట్లకు ...
10
11
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్‌ కోసం ఆడే ఆటగాళ్ల వేలం రెండో రోజు ప్రారంభమైంది. తొలి రోజు వేలంలో క్రిస్ గేల్, ఆమ్లా వంటి ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. రెండో రోజు కర్ణాటకకు చెందిన ఆఫ్ స్నిన్నర్ గౌతమ్ జాక్ పాట్ ...
11
12
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ సీజన్‌ ఫీవర్ ప్రారంభమైంది. జనవరి 27, 28 తేదీల్లో ఈ ఏడాది ఐపీఎల్ ఆట‌గాళ్ల వేలం బెంగళూరులో జరగనుంది. ఈ నేపథ్యంలో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొని రెండు సంవత్సరాల నిషేధం తర్వాత ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ...
12
13
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో చిక్కుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విధించిన రెండేళ్ల నిషేధానికి గురువారంతో తెరపడింది. దీంతో వచ్చే ఏడాది నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ బరిలోకి దిగనుంది.
13
14
ఏ ఫార్మాట్ క్రికెట్లో అయినా సరే ఆటగాళ్లు అద్బుత ప్రతిభను ప్రదర్శించినప్పుడు వారిని ప్రోత్సహించడంలో, ప్రశంసించడంలో సచిన్ టెండూల్కర్ తర్వాతే ఎవరినైనా చెప్పాల్సి ఉంటుంది. అతి స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని ఐపీఎల్ 10 టోర్నీని ఎగరేసుకుపోవడంలో ముంబై ...
14
15
షోలే సినిమాతో జాతీయ హీరో అయిపోయిన సూపర్ స్టార్ అతడు. దశాబ్దంపాటు బాలీవుడ్‌నే కాదు యావత్ భారతదేశం అమితంగా ప్రేమించిన నటుడు అతను కానీ క్రికెట్ వంటి విషయాలకు వచ్చేసరికి ఇంత గొప్ప సూపర్ హీరో కూడా ఎంత సంకుచితంగా వ్యవహరిస్తాడో ఐపీఎల్ సాక్షిగా తెలుస్తోంది. ...
15
16
విజయానికి చేరువైన జట్టులో అంతవరకు బాధ్యతాయుతమైన పాత్ర పోషించిన కెప్టెన్ ఒక్క రాంగ్ షాట్ కొట్టిన క్షణం ఐపీఎల్ 10 టైటిల్ పుణె సూపర్ జెయింట్‌కు దూరమైంది. అద్భుతం అనిపించేలా సాగిన పుణె సూపర్ జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆట ఒక్క తప్పుడు షాట్‌తో మొత్తం ...
16
17
చేజేతులా ఫైనల్ మ్యాచ్‌ను బలమైన ముంబై జట్టుకు సమర్పించుకుని తలవంచాక రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతున్న ప్రతి మాట నిర్వేదానికి మారుపేరుగా నిలుస్తోంది. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ముంబై ...
17
18
ఏ ఫార్మాట్‌లో అయినా సరే ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపిస్తూ చివరిక్షణంలో చేజింగుతో విజయాన్ని అవలీలగా ఎగరేసుకుపోయే ఆ అరుదైన అనుభవం ఆదివారం రాత్రి పనిచేయలేదు. క్రికెట్ ప్రపంచంలోనే అద్వితీయమైన మ్యాచ్ ఫినిషర్‌గా పదేళ్లపాటు తన ప్రతిభ చూపిన ఆ గొప్ప ...
18
19
ఉత్కంఠ భరిత క్షణాల్లో బౌలర్లపై ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచుతుంటానని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. హైదరాబాద్ నగరం ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్-10 టోర్నీలో అతి స్వల్పస్కోరును కాపాడుకుని పుణె ...
19