దినఫలం

మేషం :- ఆర్థిక చికాకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. కొంత...Read More
వృషభం :- చిట్ ఫండ్, ఫైనాన్సు రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. మీరు స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు....Read More
మిథునం :- బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. దంపతుల మధ్య పరస్పర అవగాహన సంతృప్తి కరంగా వుండగలదు. నిరుద్యోగలు ఇంటర్వ్యూలలో ఒత్తిడి, చికాకులను...Read More
కర్కాటకం :- వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణల కోసం చేసే యత్నాలు క్రమంగా సత్ఫలితాలనిస్తాయి. రావలసిన బకాయిలు కొంత ముందు వెనుకలగానైనా అందుటవలన ఆర్థిక ఇబ్బంది అంటూ వుండదు....Read More
సింహం :- మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పండ్లు, పూలు, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివచ్చేకాలం. పరిచయాలేర్పడతాయి. దృఢ సంకల్పం ద్వారా...Read More
కన్య :- సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు పని భారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. రాబడి బాగున్నప్పటికీ ఏదో ఒక ఖర్చు...Read More
తుల :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. పాత జ్ఞాపకాల...Read More
వృశ్చికం :- విద్యుత్, ఏ.సి., కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి లభిస్తుంది. పాత రుణాలు తీర్చటంతోపాటు కొత్త పరికరాలు అమర్చుకుంటారు. ఆత్మీయులతో కలసి విహార యాత్రలలో...Read More
ధనస్సు :- సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. గృహ మార్పుతో...Read More
మకరం :- ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయక సత్కాలంను సద్వినియోగం చేసుకోండి. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయక సత్కారాలంను సద్వినియోగం చేసుకోండి. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు...Read More
కుంభం :- కొబ్బరి, పండ్లు, పూల, చల్లని పానీయ వ్యాపారులకు అనుకూలమైన కాలం. విదేశీ యత్నాల్లో అనుకూలత, బంధుమిత్రుల సహకారం పొందుతారు. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు....Read More
మీనం :- చిట్ ఫండ్, ఫైనాన్సు రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. పత్రికా సంస్థలోని వారికి చక్కని అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి....Read More

అన్నీ చూడండి

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నటి పవిత్ర జయరామ్ స్నేహితుడు, నటుడు చంద్రకాంత్ నిన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా చంద్రకాంత్ భార్య శిల్ప నటి పవిత్రపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె మాటల్లోనే... పవిత్ర నా భర్తకు పరిచయం కాకముందు షూటింగుకి వెళ్లినా నిత్యం నాకు ఫోన్ చేసేవాడు. కన్నా... కన్నా వచ్చేస్తున్నారా అంటూ చెప్పేవాడు. చందు నేను ఆరేళ్లపాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాము. కానీ కరోనా లాక్ డౌన్ రావడంతోనే నా జీవితం మారిపోయింది. నిత్యం బెంగళూరు సంగతులు చెప్తుండేవాడు. పవిత్ర గురించి చెబుతుంటే స్నేహితులే కదా అని వదిలేసాను. కానీ ఆమెతో రిలేషన్ పెట్టుకున్నాడని గుర్తించలేకపోయాను.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ 151కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ప్రకటించారు. పొత్తుల విషయానికి వస్తే, టీడీపీ+ కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుందనే దానిపై కాస్త క్లారిటీ వుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. టీడీపీ+ ఎలా ఉన్నా 100-120 సీట్లు సునాయాసంగా దక్కించుకోవడం ఖాయమని కూటమి నేతలు అంటున్నారు.

మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వుందా?