దినఫలం

మేషం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఏదైనా అమ్మకానికి చేయుప్రయత్నాలు వాయిదా పడుటమంచిది. నూతన వస్తువులు వాహనాలు కొంటారు. ఖర్చులు పెరిగినా ఆర్థిక ఇబ్బంది...Read More
వృషభం :- గృహంలో శుభకార్యానికై చేయుయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులలో ఏకాగ్రత ఎంతోముఖ్యం. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్ధులకు దూర ప్రాంతాల నుంచి...Read More
మిథునం :- శ్రీవారు శ్రీమతి ఆర్యోగంపట్ల శ్రద్ధ చూపిస్తారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. బంధువుల రాకతో కొంత అ సౌకర్యానికి గురవుతారు. రాజకీయాల్లో వారికి...Read More
కర్కాటకం :- ఆర్థిక లావాదేవీలు అంతంతమాత్రంగా ఉంటాయి. గృహంలో విలువైన వస్తువులు అమర్చుకుంటారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ఆత్మీయులతో కలసి విహార యాత్రలలో పాల్గొంటారు. స్త్రీలకు...Read More
సింహం :- రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు. దూర ప్రయాణాలలో అసౌకర్యానికి గురౌతారు. స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు...Read More
కన్య :- కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. బంధు, మిత్రులను కలుసుకుంటారు. ఫ్యాన్సీ, కిరాణా, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసిరాగలదు. రాబోయే...Read More
తుల :- భాగస్వామిక, సొంత వ్యాపారాలు ఆశించినంత లాభదాయకంగా సాగవు. ధనవ్యయం విషయంలో ఏకాగ్రత వహించండి. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. ఖర్చుల విషయంలో...Read More
వృశ్చికం :- ఆర్థికంగా మంచి అభివృద్ధిని పొందుతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకు చాలా అవసరం. కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివచ్చే కాలం. ఆదాయ వ్యయాలు...Read More
ధనస్సు :- దైవదర్శనాలు చేస్తారు. చేతివృత్తులు, కాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ముఖ్యుల రాక ఆనందం కలిగిస్తుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. సినిమా, కళారంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి....Read More
మకరం :- విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహనం కొనుగోలుకై చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఏ.సి. రంగాల్లో వారికి పురోభివృద్ధి. చేతివృత్తుల వారికి సదావకాశాలు...Read More
కుంభం :- కుటుంబ, ఆర్థిక సమస్యలు సర్దుకుంటాయి. వృత్తి వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. మీ అభిప్రాయాలను సూచన ప్రాయంగా తెలియజేయండి. ఆరోగ్యం, ఆహార విషయంలో మెళకువ అవసరం....Read More
మీనం :- మిత్రుల మాటతీరు, పద్ధతి కష్టం కలిగిస్తాయి. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దైవ సేవా, పుణ్యకార్యాక్రమాలపట్ల ఆసక్తి అధికమవుతుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారి...Read More

అన్నీ చూడండి

కుప్పుస్వామి అన్నామలై బయోపిక్.. విశాల్‌తో చర్చలు

కుప్పుస్వామి అన్నామలై బయోపిక్.. విశాల్‌తో చర్చలు

మాజీ ఐపీఎస్ అధికారి కుప్పుస్వామి అన్నామలై ప్రస్తుతం దక్షిణ భారత రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తొలిసారిగా పార్లమెంట్‌కు పోటీ చేసిన ఆయన ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. తమిళనాడు, కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి అన్నామలై పార్లమెంట్‌కు పోటీ చేయగా, బయోపిక్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన సమయంలో, అన్నామలైను అక్కడ 'సింహం' అని ముద్దుగా పిలుచుకుంటారు.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

కుప్పంలో వైకాపా అదుర్స్.. చంద్రబాబుకు చుక్కలు

కుప్పంలో వైకాపా అదుర్స్.. చంద్రబాబుకు చుక్కలు

తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు మరో దఫా అధికారంపై దృష్టి పెట్టగా, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) ఆయన సొంత జిల్లా చిత్తూరులోని కుప్పంలో ఆయనను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. "వై నాట్ 175" అనే నినాదంలో భాగంగా 1989 నుంచి మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంపై వైఎస్సార్‌సీపీ దృష్టి సారించింది. జగన్ మోహన్ రెడ్డి 2014 నుండి కుప్పంలో తన బద్ధ ప్రత్యర్థిని అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు.

తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా?