సంబంధిత వార్తలు
- బేసిక్ పే కంటే అలవెన్సులు ఎక్కువుగా ఉంటే వేతనంలో కోత!
- జగన్ పద్ధతి మార్చుకోకపోతే బీజేపీ తీవ్రంగా స్పందిస్తుంది: జీవీఎల్
- చిత్తూరు జిల్లాలో దళితులపై పెద్దిరెడ్డి అరాచకాలు అన్నీ ఇన్నీకావు: మొహమ్మద్ నసీర్ అహ్మద్
- 150 టన్నుల రొయ్యలు దొంగతనం, అడిగితే చంపేస్తామంటున్నారు, నన్ను సీఎం జగన్ కాపాడాలి
- కార్తీకమాసం విశిష్టత... పుణ్యఫలాలు.. ఆచరించాల్సినవి...
పేకాడుతూ దొరికిన ఏఎస్ఐ, కానిస్టేబుళ్లు
చిత్తూరు జిల్లా పలమనేరులోని లాడ్జిలో మంగళవారం పేకాట ఆడుతూ ఓ ఏఎ్‌సఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుబడ్డారు. విధి నిర్వహణలో ఉన్న వీరు.. భోజన విరామ సమయంలో యూనిఫాంలోనే పేకాటాడుతూ దొరికిపోయారు.
వీరి నుంచి స్థానిక పోలీసులు 9014 నగదును స్వాధీనం చేసుకున్నారు. దొరికింది తమవారే కావడంతో తొలుత ఈ విషయాన్ని స్థానిక పోలీసు అధికారులు బయటికి పొక్కకుండా చూసినప్పటికీ విలేఖరులు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత చర్యలకు ఉపక్రమించారు. కేసు నమోదు చేసి నిందితులను స్వాధీనంలో ఉంచుకున్నట్లు సమాచారం.
