1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. 27th August (4th Sat) Compensatory Holiday to Schools in AP

నేడు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

schools kids
ఏపీలో ఆగస్టు 27న విద్యా సంస్థలకు సెలవు దినం ప్రకటించింది.. రాష్ట్ర ప్రభుత్వం. విద్యా శాఖ సిబ్బంది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతూ పూర్తి స్థాయిలో పనిచేశాయి.

ఆగస్టు 13న రెండో శనివారం సెలవు దినమైనప్పటికీ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల సందర్భంగా సెలవు తీసుకోలేదు. 
 
ఈ కారణంగానే తాజాగా ఏపీ సర్కారు రెండో శనివారానికి బదులుగా ఈ నెలలో వస్తున్న నాలుగో శనివారమైన ఆగస్టు 27 సెలవుగా ప్రకటిస్తున్నట్టు ఏపీ విద్యా శాఖ స్పష్టం చేసింది. 
తర్వాతి కథనం
భార్య కొడుతుందని చెట్టెక్కి దాక్కొన్న భర్త.. ఎక్కడ?