సంబంధిత వార్తలు
- గ్రామ వలంటరీ పోస్టులకు బీటెక్, పీజీ నిరుద్యోగులు.. ఏపీ ముఖ్యమంత్రి పెద్దారెడ్డేనంట!
- పాల కోసం వెళితే పడకగదికి... ఆ నిజాన్ని నీ భర్తతో చెప్పేస్తానంటూ బ్లాక్మెయిలింగ్...
- ముగ్గురిని చంపి శివలింగానికి రక్తాభిషేకం... అనంతపురం జిల్లాలో దారుణం
- ఆస్తి కోసం ఓ భర్త దారుణం.. భార్యాబిడ్డను పీకపిసికి చంపేసి.. కిరోసిన్ పోసి...
- నోట్లో గుడ్డలు కుక్కి... 80 యేళ్ళ వృద్ధురాలిపై బాలుడి అత్యాచారం
బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం.. ఆపై తరచూ వేధింపులు
మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా అనంతపురంలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై కామాంధుడు విరుచుకుపడ్డాడు. ఓ బాలికను కిడ్నాప్ చేసిన యువకుడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
వివరాల్లోకి వెళితే.. గుత్తి మండలంలోని టి.కొత్తపల్లికి చెందిన నిందితుడు నరేశ్ మూడు నెలల క్రితం బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆపై తరచూ వేధింపులకు పాల్పడుతూ హింసించాడు. అతడి వేధింపులను భరించలేని బాలిక విషయాన్ని తల్లి దృష్టికి తీసుకెళ్లడంతో తాజాగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా నిందితుడిపై నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
తర్వాతి కథనం
