మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 25 జనవరి 2021 (19:17 IST)

ఏపీ పంచాయతీ ఎన్నికలు: మీ నామినేషన్ తీసుకోవడంలేదా? ఐతే ఈ పని చేయండి

ఏపీ పంచాయతీ పోరు నిజంగానే ఓ పోరాటం మాదిరిగా మారుతోందా అనిపిస్తోంది. ఎన్నికలు జరుపుతాం అని ఎన్నికల సంఘం, ఈ స్థితిలో వల్లకాదని ప్రభుత్వం చెపుతూ వచ్చాయి. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు తీర్పుతో పంచాయతీ షురూ అయ్యింది. ఇకపోతే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు నామినేషన్ వెయ్యటానికి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి, తమ నామినేషన్ సమర్పిస్తే అక్కడ ఎవరు నామినేషన్ స్వీకరించకపోతే ఇలా చేయమంటున్నారు.
 
నామినేషన్ స్వీకరించనటువంటి సమయంలో వాటి ఫోటో తీసుకుని ఫిర్యాదుని ఈ క్రింది వారికి సమర్పించాలి.
 
[email protected] హై కోర్టు
[email protected]  గవర్నర్
Sec.ap.gov.in ఎన్నికల కమిషన్.
 
నామినేషన్ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు గైరు హాజరయి రాజ్యంగా ఉల్లంఘన చేసారు అని ఫిర్యాదు చెయ్యాలి. జిల్లాలు వారీగా డీపీవోల వివరాలు.
 
[email protected] శ్రీకాకుళం జిల్లా
 
[email protected] విజయనగరం జిల్లా
 
[email protected] విశాఖపట్నం జిల్లా
 
[email protected]  తూర్పుగోదావరి జిల్లా
 
[email protected] పశ్చిమ గోదావరి జిల్లా
 
[email protected] కృష్ణా జిల్లా
 
[email protected] గుంటూరు జిల్లా
 
[email protected] ప్రకాశం జిల్లా
 
[email protected] నెల్లూరు జిల్లా
 
[email protected] కడప జిల్లా
 
[email protected] కర్నూల్ జిల్లా
 
[email protected] అనంతపురం జిల్లా
 
[email protected] చిత్తూర్ జిల్లా.