1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Butta Renuka double comments on Party Change

'బుట్ట'లో పడకముందు.. పడిన తర్వాత... 'రేణుక' మాటలగారడి (Video)

వైకాపాకు చెందిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక సొంత పార్టీకి హ్యాండిచ్చి.. అధికార తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆమె మెడలో పచ్చకండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.

Butta Renuka
వైకాపాకు చెందిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక సొంత పార్టీకి హ్యాండిచ్చి.. అధికార తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆమె మెడలో పచ్చకండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. అయితే, ఆమె వైకాపాలో ఉన్న సమయంలో... మంగళవారం పార్టీలో చేరిన తర్వాత పార్టీ మారడంపై చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వైకాపా కార్యకర్త ఒకరు ఈ రెండు వీడియోలను క్లబ్ చేసి ఓ వీడియోగా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో పార్టీ మారక ముందు.. మారిన తర్వాత బుట్టా రేణుక ఏమని మాట్లాడారో ఓసారి గమనిస్తే...
 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
చంపేసిన ఆధార్.. రేషన్ దొరక్క ప్రాణాలు కోల్పోయిన చిన్నారి