దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ గుర్తించని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలను గుర్తించి, వారిని చేరదీసి, పెద్దపీట వేశారని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు బిల్లును పార్లమెంట్‌లో ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమే...