తిరుమల టీటీడీ జేఈవోగా ధర్మారెడ్డి నియామకం
తిరుమల జేఈవో గా ధర్మారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే ఆయన టీటీడీ జేఈవో గా బాధ్యతలు స్వీకరించనున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి ధర్మారెడ్డి అత్యంత సన్నిహితుడు
