సంబంధిత వార్తలు
- సెమీస్ మ్యాచ్ నల్లేరుపై నడక కాదు... ఇలా చేస్తేనే గెలుపు : సచిన్
- #HappyBirthdayDada సచిన్‌తో కలిసి ఏం కొట్టావయ్యా @12400 పరుగులు?
- సచిన్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. స్వార్థం కోసం బ్యాటింగ్ చేసిన నువ్వు?
- చెత్త బ్యాటింగ్ ... కేదార్ - ధోనీ భాగస్యామ్యం నచ్చలేదు : సచిన్
- సచిన్‌ను వెంటాడుతున్న కోహ్లీ... ఇదేం బాగోలేదంటూ కన్నెర్ర!
గంగూలీ బర్త్ డేకి సరప్రైజ్ చేసిన సచిన్ టెండ్కూలర్
జూలై 8 వతేదీ సౌరభ్ గంగూలీ పుట్టిన రోజు.. 42వ సంవత్సరంలో అడుగుపెట్టడంతో సోషల్ మీడియా వేదికగా గంగూలీకి విషెష్ వెల్లువెత్తాయి. అయితే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మాత్రం గుంగూలీకి సరప్రైజ్‌గా విష్ చేశాడు. చాలా అరుదైన ఫోటోను పోస్ట్ చేసి ట్విట్టర్లో గంగూలీకి శుభాకాంక్షలు తెలియజేశాడు.
గంగూలీ, సచిన్ అండర్ 15 క్రికెట్ మ్యాచ్ ఆడిన సందర్బంలో వారు ఇద్దరూ తీయించుకున్న ఓ ఫోటోను షేర్ చేశాడు. హ్యపీ బర్త్ డే ‘దాదా’. మన ప్రయాణం సుదీర్ఘ మైనది. అండర్ 15 జట్టుకు ఆడిన నాటి నుంచి నేటీ వరకూ మన ప్రయాణం ఇప్పుడు కామెంట్రీ వరకూ సాగుతోంది. ఇది నిజంగా గొప్ప ప్రయాణం అంటూ ట్వీట్ చేశాడు. నీకు భవిష్యత్‌లో మంచి జరగాలని కోరుకుంటున్నా అని తెలియజేశాడు.
తర్వాతి కథనం
