శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (11:53 IST)

మార్చి 31 నుండి 10వ తరగతి పరీక్షలు..

పదో తరగతి పరీక్షలు మార్చి 31వ తేది నుండి ఏప్రిల్ 17 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పదవ తరగతి పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9:30గంటల నుండి 12:15 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.

మార్చి 31న 3న ద్వితీయ లాంగ్వేజ్, 
ఏప్రిల్ 4న ఇంగ్లీషు పేపర్ -1,
ఏప్రిల్ 6న ఇంగ్లీషు పేపర్ -II,
ఏప్రిల్ 17న గణిత శాస్త్రం పేపర్- 1, 
ఏప్రిల్ 8న గణితశాస్త్రం పేపర్ - 11,
ఏప్రిల్ 9 జనరల్ సైన్స్ పేవర్ 1
ఏప్రిల్ 11 జనరల్ సైన్స్ పేపర్ - II
1, ఏరి 0 పేపర్ -11, ఏప్రిల్ 16 ఓఎస్ఎసి మెయిన్ లాంగ్వేజి పేపర్ - 11, (సంస్కృతం, అరబి, పర్శియన్,)
ఏప్రిల్ 15 ఎస్ఎస్ పేర్కొన్నారు. 
 
ప్రధమ లాంగ్వేజి పేపర్ - 1, ఏప్రిల్ 1న ప్రధమ లాంగ్వేజ్ పేపర్ - 11, ఏప్రిల్ 13 సాంఘిక శాస్త్రం పేపర్ - 1, ఏప్రిల్ 15 సాంఘికశాస్త్రం ఒకేషనల్ కోర్సు (థీరి) పరీక్షలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.