మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Modified: విజయనగరం , బుధవారం, 5 సెప్టెంబరు 2018 (17:03 IST)

పెళ్ళైన మూడు రోజులకే వీఆర్వో ఆత్మహత్య

విజయనగరం జిల్లాకు చెందిన మాదీనా చీపురు పల్లిలో వీఆర్వోగా ఉద్యోగం చేస్తున్నాడు. రెండు రోజుల క్రితమే వైభగంవా అతడు వివాహం చేసుకున్నాడు. మరి ఈ రెండు రోజుల్లో ఏం జరిగిందో ఏమోగానీ పెళ్లైన మూడో రోజు తన ఇంటిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

కాళ్ల పారాణి ఆరక ముందే కన్న కొడుకు తనువు చాలిండంతో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. అతడి ఆత్మహత్యకు వ్యక్తిగత కారణలా లేక వృత్తిపరమైన ఒత్తిడితో చేసుకున్నడా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.