సంబంధిత వార్తలు
- ఆగివున్న గూడ్సును ఢీకొన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ - 50 మంది మృతి!?
- సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల టక్కర్ నుంచి రెయిన్ బో పాట
- 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయ్ : రాహుల్ గాంధీ
- స్టీరింగ్‌కు ముద్దుపెట్టి... బస్సు ముందుభాగాన్ని హగ్ చేసుకుని.. ఓ డ్రైవర్ భావోద్వేగం
- పోరాట యోధుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం : పవన్ కళ్యాణ్
అతివేగం.. వినాయకుడి ఆలయాన్ని ఢీకొట్టిన లారీ.. నుజ్జు నుజ్జు
అతివేగం అనర్ధానికి దారితీస్తుందనే చెప్పాలి. ఏపీలోని కాకినాడలో స్థానిక వినాయకుడి ఆలయాన్ని వేగంగా లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆ ఆలయం మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అలాగే ఆలయంలో నిద్రపోతున్న గ్రామస్థుడు లక్ష్మణరావు కూడా చనిపోయారని తెలిసింది. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
డ్రైవర్ నిద్రమత్తులో లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
