సంబంధిత వార్తలు
- కచిన్లో కొండచరియలు విరిగిపడి 80మంది తప్పిపోయారు..
- పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ!
- పిల్లల్ని పట్టుకుంటున్న కరోనావైరస్: ఇండోనేషియాలో 6-11 ఏళ్ల వారికి టీకా
- ప్రియుడితో ఫోన్ కాల్, పసికందు గుక్కపెట్టి ఏడుస్తుంటే గోడకేసి కొట్టింది, అంతే....
- క్షమించమ్మా, బాధపడుతున్నా, మీ పిల్లల్ని నేను చదివిస్తానన్న మంచు విష్ణు
ఇంట్లో గొడవపడి ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం!
కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మార్ రావ్ కాలనీకి చెందిన ఓలేటి.సునీత(26) ఆమె ఇద్దరు కుమార్తెలతో కలిసి అదృశ్యం అయింది. ఈనెల 20న పిల్లలు ఏంజెల్ (7) రూప ఆశ్రయ (6)తో కలిసి ఇంటిలో నుండి వెళ్ళి పోయిందని ఆమె అన్న ఫిర్యాదు చేశాడు. ఇంట్లో జరిగిన చిన్న చిన్న గొడవలను సాకుగా తీసుకుని ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళినట్లు అన్న దుర్గారావు ఫిర్యాదు చేశాడు.
దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పట్టణ ఎస్ఐ గాలింపు చర్యలు చేపట్టారు. సునీత, ఆమె కుమార్తెల కోసం గాలింపు చేపట్టామని, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందని ఎస్సై తెలిపారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే, నూజివీడు సీఐ-8332983803, పట్టణఎస్ఐ-9440796439 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
తర్వాతి కథనం
