సంబంధిత వార్తలు
- ప్రైవేటీకరణ దిశగా భారతీయ స్టేట్ బ్యాంకు? - సెంట్రల్ బ్యాంక్ - ఐవోబీ కూడా...
- దేశ వ్యాప్తంగా లాక్డౌన్ : క్లారిటీ ఇచ్చిన విత్తమంత్రి... ఏమన్నారంటే..
- కన్నబిడ్డనే కాటేసిన కామాంధుడు.. ఆరేళ్ల కూతురిపై..?
- దేశంలో సంపూర్ణ లాక్డౌన్ విధించం : నిర్మలా సీతారామన్
- పొదుపు పథకాలపై వడ్డీరేట్లు తగ్గింపు.. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన
ప్రియుడితో భార్య.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. పోలీసులకు చుక్కలు..?
స్మార్ట్ ఫోన్ల మాయలో ప్రస్తుతం మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య అనుబంధాలు.. అన్యోన్య జీవనం సన్నగిల్లుతోంది. ఫలితం వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి.
తాజాగా వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా, భైంసాలోని ఏపీ నగర్‌లో జరిగింది. సదరు వివాహిత ఐదేళ్ల కిందట రాజు అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొంతకాలం నుంచి ఆమె మరో వ్యక్తితో అక్రమ సంబంధం నెరపింది.
ఈ క్రమంలో ఆమె.. ప్రియుడితో కలసి గదిలో ఉన్నప్పుడు గమనించిన భర్త రాజు బయటి నుంచి గదికి తాళం వేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే భార్య కూడా గది లోపలి నుంచి గడియ పెట్టుకొని 4 గంటలపాటు పోలీసులకు చుక్కలు చూపించింది. ఎట్టకేలకు వారిని పోలీసులు పట్టుకున్నారు.
తర్వాతి కథనం
