సంబంధిత వార్తలు
- 8వ తరగతి నుంచే విద్యార్థులకు కంప్యూటర్ కోడింగ్‌పై శిక్షణ: మంత్రి ఆదిమూలపు సురేశ్
- ఏప్రిల్ ఫస్ట్ నుంచి రెండో విడత నాడు-నేడు పనులు: మంత్రి ఆదిమూలపు సురేష్
- 18 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం: మంత్రి ఆదిమూలపు సురేష్
- అవన్నీ అసత్య ప్రచారాలు: మంత్రి ఆదిమూలపు సురేష్
- ఇంగ్లీష్ మీడియం ద్వారా పేద పిల్లల భవిష్యత్తు బంగారు మయం: మంత్రి ఆదిమూలపు
10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తి లేదు : మంత్రి ఆదిమూలపు
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రిలో మొక్కలు నాటారు రాష్ట్ర విద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కరోనా నేపధ్యంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తి లేదు అన్నారు.
"అనుకూల పరిస్థితులు తరువాత పరీక్షలు నిర్వహిస్తాం. పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలనే ప్రతిపక్ష పార్టీల డిమాండ్ సరికాదు. లోకేష్ చదువుకోవడానికి ఆ రోజుల్లో సత్యం కంప్యూటర్స్ సంస్థ ఉంది. పేద విద్యార్దులకు అటువంటి సహాకారం లేదు.
పదో తరగతే ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు ప్రమాణం. పరీక్షలు ఇప్పటికిప్పుడు నిర్వహిస్తామనడంలేదు" అని తెలిపిన మంత్రి ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి అని పేర్కొన్నారు.
తర్వాతి కథనం
