ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 29 డిశెంబరు 2020 (19:09 IST)

జనవరి 4వ తేదీ నుండి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అడ్మిషన్లు

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఈ నెల 14 నుండి జరగవలసిన పి.జి కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే అడ్మిషన్ల ప్రక్రియ   తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం విధితమే.

కాగా 2021 జనవరి 4 వ తేదీ నుండి తిరిగి ఈ ప్రక్రియ పునఃప్రారంభమౌతుందని, ఇతర వివరాలకొరకు www.spmvv.ac.in, www.spmvvdoa.in వెబ్సైట్ ని చూడవచ్చని అడ్మిషన్స్ డైరెక్టర్, ప్రో.సువర్ణాలత తెలిపారు.