శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం: ఇంజనీరింగ్ 3వ సంవత్సరం వారికి సెమిస్టర్ పరీక్షలు

exams
ఎం| Last Updated: శనివారం, 21 నవంబరు 2020 (09:25 IST)
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సోషియల్ సైన్స్ విభాగంలో ఐదు
ఫేజ్లలో, ఒక్కో ఫేజ్లో 800 విధ్యార్థినిలకు
డిసెంబర్ 15
వరకు అన్ని భ్రాంచ్ లకు మరియు ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం వారికి సెమిస్టర్ పరీక్షలు మరియు క్లాసులు జరుగుతాయని ఉప కులపతి, రెక్టార్ ఆచార్య కె. సంధ్యారాణి తెలిపారు.


తెలిపారు. సైన్స్ విభాగం వారికి డిసెంబర్ 30 వరకు క్లాసులు మరియు పరీక్షలు జరుగుతాయని, ఇంజనీరింగ్ విభాగం వారికి జనవరి 11, 2021 వరకు అన్ని భ్రాంచ్లకు పరీక్షలు పూర్తి అవుతాయని తెలిపారు.

పరీక్షలన్నీ కోవిడ్-19 జాగ్రత్తలతో నిర్వహిస్తున్నట్లు రెక్టార్ తెలిపారు. సోషియల్ సైన్స్ వారికి డిసెంబర్ 16 నుండి సైన్స్ వారికి మరియు ఇంజనీరింగ్ వారికి జనవరి 2, 2021
నుండి
మరుసటి సెమిస్టర్ ఆన్లైన్ క్లాసులు మొదలవుతాయని ఈ అకడమిక్ విద్యా సంవత్సరం
ఏప్రిల్/ మే 2021 వరకు విద్యార్థులు విద్యా సంవత్సరం
సంవత్సరం నష్టపోకుండా ఆన్ లైన్ ద్వారా పూర్తిచేయడం జరుగుతుందని తెలిపారు.దీనిపై మరింత చదవండి :