గురువారం, 7 ఆగస్టు 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 6 ఆగస్టు 2025 (23:31 IST)

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

health tips
ఆధ్యాత్మిక వృక్షంగా చెప్పుకునే కదంబ వృక్షంలో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. అవేంటో తెలుసుకుందాము.
 
మధుమేహానికి: కదంబ చెట్టు ఆకులు, బెరడు, వేర్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
 
నొప్పి నివారణకు: దీని ఆకులకు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నందున, వాటిని నలిపి నొప్పి ఉన్న చోట కట్టడం వల్ల వాపు, నొప్పి తగ్గుతాయి.
 
ఇతర ఉపయోగాలు: కదంబ చెట్టు వేర్ల సారం ఊబకాయాన్ని తగ్గించడంలోనూ, కొన్ని రకాల క్యాన్సర్ల నివారణలోనూ ఉపయోగపడుతుందని భావిస్తారు.
 
కదంబ వృక్షం చాలా పెద్దగా, అందంగా ఉంటుంది. దీని పూలు గుండ్రంగా, బంతిలాగా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ చెట్టు వర్షాకాలంలో ఎక్కువగా పూస్తుంది.