శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 14 సెప్టెంబరు 2017 (18:15 IST)

తిరుమలలో శ్రీవారి భక్తుడిని బాదిన పోలీస్...(వీడియో)

తిరుమలలో అప్పుడప్పుడు పోలీసులు మితిమీరి ప్రవర్తించడం కనబడుతోంది. ఈమధ్య భక్తులపై చేయి చేసుకోవడం కూడా కనబడుతోంది. ఎవరైనా తప్పు చేస్తే వారిని తీసుకెళ్లి తగు విధంగా విచారించాలి కానీ ఏకంగా చేయి చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. చూడండి ఈ వీడియోలో... పోలీసు ఆ భక

తిరుమలలో అప్పుడప్పుడు పోలీసులు మితిమీరి ప్రవర్తించడం కనబడుతోంది. ఈమధ్య భక్తులపై చేయి చేసుకోవడం కూడా కనబడుతోంది. ఎవరైనా తప్పు చేస్తే వారిని తీసుకెళ్లి తగు విధంగా విచారించాలి కానీ ఏకంగా చేయి చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. చూడండి ఈ వీడియోలో... పోలీసు ఆ భక్తుడిని ఎలా బాదుతున్నాడో...