గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 24 జనవరి 2020 (15:15 IST)

జయలలిత ఊటీ నుంచి పాలించారుగా..? జగన్ అరకు‌లో కూర్చుంటే సరిపోదా?

* రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని మన సీఎం వైఎస్ జగన్ చెబుతున్నారు.
* ఈ అంశాన్ని ప్రస్తావించకుండా అంబేద్కర్ గారు  పొరపాటు చేశారేమో.
* ఈ విషయాన్ని ఫస్ట్ టైం జగనే గుర్తించినట్టున్నారు.
* సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధానంటున్నారు..
* ఈ లెక్కన ఆయన వెనుకే అధికార యంత్రాంగమంతా పెట్టేబేడా సర్దుకుని పోయి అక్కడే గుడారాలేసుకుంటే సరిపోద్ది..
* మొత్తానికి రాజధానికి కొత్త నిర్వచనం చెబుతున్నారు.
 
* ఈ మాత్రం ఆలోచన 72 ఏళ్లుగా పాలించిన వారికి లేకపోయింది.
* జయలలిత ఊటీ నుంచి పాలన సాగించారంటున్నారు. 
* మన రాష్ట్రంలో కూడా హార్స్‌ లీ హిల్స్, అరకు లాంటి ప్రాంతాలున్నాయి కదా..
* అక్కడి నుంచి కూడా పాలన సాగించుకోవచ్చు... అంటూ ట్విట్టర్లో జగన్ రెడ్డిని ఏకిపారేశారు సోమిరెడ్డి.