శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 16 జనవరి 2018 (13:24 IST)

అమ్మోరు జాతరలో అమ్మాయిల న్యూడ్ డాన్సులు

గ్రామ దేవత జాతర పేరుతో అమ్మాయిలు అర్థనగ్న డాన్సులు వేశారు. అదీకూడా పండగ పూట ఈ పాడు పని చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి అమ్మాయిలతో పాటు నిర్వాహకులను కూడా అరెస్టు చేశారు. ఈ వివరాలను పరి

గ్రామ దేవత జాతర పేరుతో అమ్మాయిలు అర్థనగ్న డాన్సులు వేశారు. అదీకూడా పండగ పూట ఈ పాడు పని చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి అమ్మాయిలతో పాటు నిర్వాహకులను కూడా అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం గోరింట గ్రామంలో అమ్మవారి జాతర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రకాల సాంస్కృతిక నృత్యకార్యక్రమాలను నిర్వహించారు. ఇందులోభాగంగా అమ్మాయిలతో అసభ్యకరీతిలో రికార్డింగ్ డాన్సులు కూడా వేయించారు. 
 
ఓ దశలో ఈ రికార్డింగ్ డాన్సులు హద్దులుదాటి.. అశ్లీల నృత్యాలుగా మారిపోయాయి. వంటిపై నూలుపోగు లేకుండా అమ్మాయిలు డాన్సులు వేస్తూ కుర్రకారును హుషారెత్తించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి అందరినీ అదుపులోకి తీసుకున్నారు.