శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2017 (16:28 IST)

కాకినాడలో జూ.ఎన్టీఆర్ ఫ్యామిలీ సందడి (అరుదైన వీడియో)

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడకు విచ్చేశారు. ఎన్టీఆర్‌తో పాటు ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, హీరో కళ్యాణ్ రామ్, నాన్న హరికృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా వచ్చారు

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడకు విచ్చేశారు. ఎన్టీఆర్‌తో పాటు ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, హీరో కళ్యాణ్ రామ్, నాన్న హరికృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. కాకినాడలో తన బంధువుల ఇంట జరిగిన ఓ కార్యక్రమంలో వారంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో పోలీసులు గట్టి భద్రతను కల్పించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటివరకు ఇలాంటి వీడియోనూ ఇంతకవరకు చూసివుండకపోవచ్చు. ఆ వీడియోను మీరూ ఓసారి చూడండి.