తిరుమల, రెండో ఘాట్ రోడ్డు.. సుమో వాహనంలో నిప్పులు
Car accident
ఇది గమనించిన వెంటనే.. చాకచక్యంగా కారుని రోడ్డు పక్కన డ్రైవర్ నిలిపివేశారు. అలాగే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కానీ ఈ ఘటనలో పూర్తిగా దగ్ధమైంది.
రన్నింగ్ కారులో మంటలు.. తప్పిన భారీ ప్రమాదం
— PulseNewsBreaking (@pulsenewsbreak) April 2, 2026
తిరుమలలోని GNC టోల్ గేట్ సమీపంలో చోటు చేసుకున్న ఘటన
బ్యాటరీ హీట్ కావడంతో.. సుమో కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
ఇది గమనించిన వెంటనే.. చాకచక్యంగా కారుని రోడ్డు పక్కన నిలిపిన డ్రైవర్
చూస్తుండగానే మంటల్లో కారు దగ్ధం.. వెంటనే చేరుకుని… pic.twitter.com/hoSf7TYAwC
