రాత్రి వేళ తిరుమల గిరులు ఎంత అద్భుతంగా వున్నాయో..? (video)
Tirumala
ఈ సందర్భంగా తిరుమల కొండల గోవింద నామ స్మరణతో మారుమోగింది. అలాగే హనుమజ్జయంతి రోజున తిరుమల కొండ ప్రకాశించింది. శ్రీనివాసుడు కొలువుదీరిన ఈ తిరుమల దివ్యక్షేత్రంలో రాత్రి వేళ ఎంత మనోహరంగా వుందో చూపే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఆకాశం నుంచి చూస్తే తిరుమల గిరులు ఒక వెలుగుల హారంగా గోచరిస్తోంది. ఈ వీడియోలో తిరుమల కొండల పాదయాత్ర మెట్లు కొండలపై వెలిగే లైట్లు అద్భుతంగా దర్శనమిస్తున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Tirumala night Aerial View ????????????????❤️❤️????????
— మన ప్రకాశం (@mana_Prakasam) April 1, 2026
ఆకాశం నుండి చూస్తే తిరుమల గిరులు ఒక వెలుగుల హారంగా కనిపిస్తున్నాయి.
సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు కొలువుదీరిన ఈ పుణ్యక్షేత్రం రాత్రి వేళ ఎంత మనోహరంగా ఉందో చూడండి! ????✨ #Tirumala #LordVenkateswara #TirumalaNightView #Govinda #SevenHills… pic.twitter.com/pXPbAOAJJ5
