1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Weather forecast for the next three days in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన

Weather
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన ఇలా వుంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాంలలో ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.    

దక్షిణ కోస్తా ఆంధ్రలో  ఈరోజు, ఉరుములు , మెరుపులు తో పాటు ఒకటి లేదా రెండు చోట్ల   తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ప్రధానంగా పొడి వాతావరణం 
ఏర్పడే అవకాశం ఉంది. ఎల్లుండి  ఒకటి లేదా రెండు చోట్ల, తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
 
రాయలసీమలో ఈరోజు, రేపు ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు , మెరుపులు తో పాటు ఒకటి లేదా రెండు చోట్ల   తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.        
తర్వాతి కథనం
మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం.. సునామీ తలపించేలా మృతులు