శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2022 (12:16 IST)

గేదె ముందు డ్యాన్స్ చేసిన మహిళ.. చివరికి ఏం జరిగిందంటే?

woman dance
సోషల్ మీడియాలో రీల్స్ వీడియోలు ట్రెండింగ్‌ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఒక మహిళ గేదె ముందు డ్యాన్స్ చేయడాన్ని చూడవచ్చు. ఆ మహిళ గేదె ముందు డ్యాన్స్ చేసింది... కానీ ఊహించని విధంగా ఆ గేదె మహిళపై దాడి చేసింది.
 
ఈ ఘటనలో ఆ మహిళ నేలకొరిగింది. నెటిజన్లు ఈ వీడియోపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.