సంబంధిత వార్తలు
- జగన్ బతికుండగా.. సీఎం సీట్‌ను టచ్ చేసేవాడు లేడు: కొడాలి నాని
- మహిళలకు స్వేచ్చ ఇవ్వాలి… భీమ్లా నాయక్ సినిమా ఫ్రీ.. ఆనంద్
- మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా దృఢంగా నిలుస్తుంది ట్రూకాలర్
- మహిళా దినోత్సవం.. టీఎస్సార్టీసీ నజరానాలు... లక్కీ డ్రా కూడా..
- మూడు రాజధానులకే మేం కట్టుబడి వున్నాం, చట్టాలు చేసేది అసెంబ్లీనే: బొత్స
ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజుకు షాక్.. కారుకు అడ్డంగా..?
ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజుకు మాత్రం ఊహించని షాక్ తగిలింది. పలాస మండలం కంబిరిగాం గ్రామానికి చెందిన రైతులు, మహిళలు మంత్రిని అడ్డుకున్నారు.
అంతేకాకుండా ఓట్లేసి గెలిపించిన మాకే అన్యాయం చేస్తారా ? అంటూ ఓ మహిళ మంత్రి కారుకు అడ్డంగా నిలుచుని ప్రశ్నించడంతో మంత్రి షాక్‌కు గురయ్యారు.
కొత్త జిల్లాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం పలాసకు వెళుతున్న సందర్భంగా కంబిరిగాం సమీపంలో మంత్రి అప్పలరాజు కాన్వాయ్‌ను రైతులు, మహిళలు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా పట్టాలిప్పిస్తానని చెప్పి.. అందుకు తగిన చర్యలు తీసుకోలేదని రైతులు ప్రశ్నించారు. దీనిపై రైతులకు మంత్రి సర్దిచెప్పేందుకు యత్నించినా రైతులు వెనక్కి తగ్గలేదు. అయితే పోలీసులు రైతులకు నచ్చజెప్పి మంత్రిని అక్కడి నుంచి పంపేశారు.
తర్వాతి కథనం
