Sunday, 31 May 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 31 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
దినఫలం
Today 05-08-2025 Your Daily Horoscope
Written By
05-08- 2025 మంగళవారం ఫలితాలు - ఆకస్మిక ప్రయాణం తలపెడతారు..
Publish:
Tue, 5 Aug 2025 (04:00 IST)
Updated:
Mon, 4 Aug 2025 (19:56 IST)
google-news
About Writer
రామన్
తర్వాతి కథనం
06-08-2025 బుధవారం ఫలితాలు - లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం...
:
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
రాష్ట్రంలో ప్రతిరోజూ 7,200 టన్నుల చెత్త: చెత్త శుద్ధి ప్లాంట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
చెత్త నుంచి సంపద సృష్టించే మార్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. చెత్త ద్వారా విద్యుత్తు తయారీ అనేది ఇంధన మార్గాలకు ప్రత్యమ్నాయంగా, పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది. ఒక క్రమపద్ధతిలో చెత్తను సేకరిస్తే, దాని వినియోగం ద్వారా అద్భుతాలు చేయవచ్చని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటును శనివారం ఆయన సందర్శించారు. చెత్త నుంచి విద్యుత్తు తయారీ ప్రక్రియను ఆసాంతం పరిశీలించి, వివరాలను తెలుసుకున్నారు. చెత్తను ఎలా వేరు చేస్తారు.. దాన్ని ప్లాంట్‌లో ఎలా శుద్ధి చేస్తారు..? దేనికి ఉపయోగిస్తారనే విషయాలను ప్లాంటు అధికారులు వివరించారు.
హ్యాక్ టు ది ఫ్యూచర్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను రూపొందించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
విశాఖపట్నంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 'హ్యాక్ టు ది ఫ్యూచర్ 2026' ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ నేడు ముగిసింది. ఈ ఐదు రోజుల రెసిడెన్షియల్ బూట్‌క్యాంప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆరు జిల్లాల నుంచి 23 విద్యార్థి బృందాలు (మొత్తం 111 మంది విద్యార్థులు) పాల్గొని, తమ చుట్టుపక్కల సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాల నమూనాలను రూపొందించారు. ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా ఉన్న 742 ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధ (ఏఐ) పై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న 'ఫ్యూచర్ స్కిల్స్' పాఠ్యాంశాల ద్వారా నేర్చుకున్న అంశాలను ఈ ఈవెంట్ ఒక వేదికపైకి తీసుకువచ్చింది.
మోటార్లకు మీటర్లు అమర్చినా.. ఉచిత విద్యుత్ నిలిపివేసినట్టు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయం : సీఎం రేవంత్ సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టినట్టు, రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను నిలిపివేసినట్టు నిరూపిస్తే తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని ఆయన ప్రకటించారు. అలాగే, తాము ఉచిత విద్యుత్ కొనసాగిస్తే బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉంటుందా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రైతుల ముసుగులో కేసీఆర్ రాజకీయ లబ్దికి యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
మమతా బెనర్జీ మేనల్లుడుపై భౌతికదాడి.. రాళ్లు - కోడిగుడ్లు - చెప్పులతో...
ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారానికి దూరమైన తృణమూల్ కాంగ్రెస్ నేతలకు ఇపుడు పగిటపూటే చుక్కలు కనిపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో బీజేపీ నేతలు టీఎంసీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా టీఎంసీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. ఆయనపై రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులతో కొందరు దాడికి పాల్పడ్డారు.
బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై నాన్ బెయిలబుల్ కేసు : అరెస్టు చేసిన పోలీసులు
భారత రాష్ట్ర సమితి నేత, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్కు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. దీంతో ఆయనును తెలంగాణ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్లో ఉన్నట్టు సమాచారం రావడంతో అక్కడకు చేరుకున్న నాంపల్లి పోలీసులు... బాల్క సుమన్‌ను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.
లేటెస్ట్
31-05-2026 నుంచి 06-06-2026 వరకు మీ వార రాశిఫలితాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. ఆచితూచి అడుగేయండి. అనాలోచిత నిర్ణయం తగదు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. గురువారం నాడు చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. మనోధైర్యంతో మెలగండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో అనుకూలతలు నెలకొంటాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరచరాస్తి వ్యవహారంలో పునరాలోచన శ్రేయస్కరం. ఆప్తుల ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు నిదానంగా సత్ఫలితాలిస్తాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కిట్టని వారు ఇబ్బందికి గురిచేస్తారు. వృత్తుల వారికి సామాన్యం.
30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో పనిచేయండి. అనుమానాలకు తావివ్వవద్దు. యత్నాలకు సన్నిహితులను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. ఖర్చులు సామాన్యం. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు.
శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగేయండి. చిన్న విషయానికీ ఆందోళన చెందుతారు. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. కష్టించినా ఫలితం ఉండదు. ఖర్చులు విపరీతం. చేపట్టిన పనులు ముందుకు సాగవు. శుభలేఖ అందుకుంటారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. సంప్రదింపులు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. పసులు మధ్యలో నిలిపివేయవద్దు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త కీలక పత్రాలు అందుకుంటారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది.
28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లావాదేవీలతో తీరిక ఉండదు. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. భేషజాలకు పోవద్దు. పెద్దల సలహా తీసుకోండి. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. అవసరాలు వాయిదా చేసుకుంటారు. ఒత్తిడికి గురికావద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ఆదాయం బాగుంటుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పసులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొత్తయత్నాలు మొదలెడతారు. మీ కృషి ఫలిస్తుంది.
మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?
పద్మిని ఏకాదశి ఈ ఏడాది విశేషం కానుంది. ఈ ఏడాదిలో ప్రస్తుతం అధిక జ్యేష్ఠ మాసం నడుస్తున్న సందర్భంగా పద్మిని ఏకాదశి 27న వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని పద్మిని ఏకాదశి అంటారు. మూడేళ్లకి ఒకసారి వచ్చే ఈ అరుదైన ఏకాదశి భక్తులకు ఎంతో మంచి చేస్తుంది. శుభ ఫలితాలను అందిస్తుంది. ఇంకా దీనిని కమల ఏకాదశి లేదా పురుషోత్తమ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున విష్ణుమూర్తిని కొలిచే వారికి సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం.
Home
Horoscope
Shorts
Photos
Videos