Sunday, 11 October 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sun, 11 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
దినఫలం
Today 12-12-2024 Daily Astrology
Updated:
Wed, 11 Dec 2024 (19:52 IST)
google-news
తర్వాతి కథనం
:
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
ఎనిమిది యుద్ధాలు ఆపాను ..8 నోబెల్ శాంతి పురస్కారాలు రావాలి: డోనాల్డ్ ట్రంప్
తనకు ఇప్పటివరకు ఎనిమిదిసార్లు నోబెల్ శాంతి పురస్కారాలు రావాల్సి ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రతిష్టాత్మక శాంతి పురస్కారం ఎంపికలో ఈసారి కూడా తన పేరును పరిగణనలో తీసుకోకపోవడంపై నార్వేను తప్పుబట్టారు. శుక్రవారం సిరక్యూజ్లో ఒక సభలో ఆయన ప్రసంగించారు.
పీజీ వైద్య విద్యార్థినిపై ఎంబీబీఎస్ విద్యార్థి అత్యాచారం...
తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ల మండలంలో ఓ దారుణం జరిగింది. పీజీ వైద్య విద్యార్థినిపై ఆమె కళాశాలలోనే చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడటంతోపాటు వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను బహిర్గతం చేస్తానని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశాడు. అతని తీరుతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు.
మీలో ఒకడిగా పుట్టలేదు.. కానీ మీలో ఒకడిని అయ్యాను : పవన్ కళ్యాణ్ (వీడియో)
మీలో ఒక్కడిగా పుట్టకపోయినప్పటికీ మీలో ఒకడిని అయ్యాను అని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన ఆదివారం జరిగిన గ్రామ సభలో పాల్గొని గ్రామ ప్రజలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఆదివారం పోలవరం జిల్లా రాపాట గ్రామంలో జిరగిన అడవి తల్లి బాట 2.0 అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీలో ఒకడిగా పుట్టలేదు. కానీ మీలో ఒకడిని అయ్యాను అని అన్నారు.
నేపాల్ దేశంలో మళ్లీ వరదలు - నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన గృహాలు
నేపాల్ దేశాన్ని మరోమారు భారీ వరదలు ముంచెత్తాయి. పశ్చిమ నేపాల్‌లోని గోర్ఖా ప్రాంతంలోని బుధిగండకి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వరదలు చుమానువిమి మున్సిపాలిటీని ముంచేశాయి. నీటి ప్రవాహంలో అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. అప్రమత్తమైన అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ నేతల విడుద - ఢిల్లీలో భారీ భద్రత -30 వేల పోలీసుల మొహరింపు
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనరు (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండుతో శనివారం జంతర్ మంతర్వద్ద ఆందోళన చేపట్టాలనుకున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను ఆదివారం ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లోని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి వారిని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని సీజేపీ నేత రత్నాసింగ్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
లేటెస్ట్
11-10-2026 ఆదివారం మీ రాశి ఫలాలు - ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉద్యోగంలో చేపట్టిన పనులు అనుకున్న విధంగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా ఆదాయం మెరుగుపడే సూచనలు ఉన్నా ఖర్చులను నియంత్రించడం మంచిది. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు గతంలో చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు మంచి స్పందన లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికతో ముందుకు సాగాలి.
11-10-2026 నుంచి 17-10-2026 వరకు మీ వార రాశి ఫలితాలు.. ఏ విషయాన్నీ..?
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆర్థిక లావాదేవీలు విజయవంతమవుతాయి. రావలసిన ధనం అందుతుంది. రుణవిముక్తులవుతారు. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త యత్నాలు చేపడతారు. భార్యాభర్తల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సోమవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అందరితోను మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తేవద్దు. మీ మాటలు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. విందులు, వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి.
Sabarimala: శబరిమల యాత్రికుల కోసం QR కోడ్లు, సమాచార కేంద్రాల ఏర్పాటు
శబరిమల వార్షిక మండల-మకరవిళక్కు యాత్రా సీజన్ నేపథ్యంలో, యాత్రికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ఏర్పాట్లు కల్పించేందుకు కేరళలోని స్థానిక స్వపరిపాలన సంస్థలు, జిల్లా యంత్రాంగాలు సన్నద్ధమవుతున్నాయని స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి కె.ఎం. షాజీ శనివారం తెలిపారు. యాత్రా మార్గాల్లోని విశ్రాంతి కేంద్రాలను సమాచార కేంద్రాలుగా మార్చాలని తమ శాఖ యోచిస్తోందని ఆయన ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
10-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు... ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం కొత్త పనిని ప్రారంభించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. సమయపాలన పాటిస్తే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకునే నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి.
Ramanujacharya: నవరాత్రి బ్రహ్మోత్సవాలు... మాడ వీధులు.. రామానుజాచార్యుల ఏర్పాట్లు
Historical inscription, An Inscription From The 12th Century Records Offerings, The Shrine Dedicated To Ramanujacharya, Tirumala Andhra Pradesh, mada streets, Sri Venkateswara Swamy temple, కలియుగ వైకుంఠం, శ్రీ వేంకటేశ్వర స్వామి, మాడ వీధులు, తిరుమల, ఆలయ పూజా విధానాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు, శ్రీ రామానుజాచార్యులు
Home
Horoscope
Shorts
Photos
Videos