సంబంధిత వార్తలు
- 24-10-2020 శనివారం రాశిఫలాలు - ఆవుపాలను తీర్థంగా తీసుకుంటే...
- 23-10-2020 శుక్రవారం రాశిఫలాలు - దుర్గాదేవికి అర్చన చేసి పూజ చేసినా...
- 22-10-2020 గురువారం రాశిఫలాలు - దుర్గా అమ్మవారిని ఎర్రని పూలతో పూజించినా...
- 21-10-2020 బుధవారం రాశిఫలాలు - సరస్వతిని పూజించినా సర్వదా శుభం...
- 20-10-2020 మంగళవారం రాశిఫలాలు - లక్ష్మీనరసింహ స్త్రోత్రం పఠనం చేస్తే..
నా భవిష్యత్తు, వివాహం గురించి తెలుపగలరు
భానుతేజ... మీరు ద్వాదశి శుక్రవారం మీనలగ్నం, పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి నందు జన్మించారు. మీకు ఎటువంటి దోషాలు లేవు. 2021 డిశెంబరు లోపు వివాహం అవుతుంది.
లగ్నాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో వున్న గురువును చూడటం వల్ల మంచి విద్యావంతురాలైన భార్య లభిస్తుంది. లక్ష్మీగణపతిని గరికెతో పూజించిన సర్వదా శుభం కలుగుతుంది.
