1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
  4. Which food make effect on health and which is good for health

ఆ కాయలు ముదిరితే రోగకారకం... ఈ లేత కాయలు చాలా ఆరోగ్యం

food
పెసలు మంచి ప్రోటీన్. మినుములు మాంసంతో సమానమైన శాకాహారం. పుట్టగొడుగులు ఆయుర్వేదం ప్రకారం మిగుల దోషకారి. కాలేయంలోని విషాలను పెంచుతాయి.


లేతముల్లంగి శ్రేష్ఠం. ముదురు ముల్లంగి రోగకారకం. లేత వంకాయ శ్రేష్ఠం. ముదురు వంకాయ రోగకారకం. 
 
అయితే ముదురు బూడిద గుమ్మడికాయ శ్రేష్ఠం. కానీ లేత బూడిద గుమ్మడికాయ రోగకారకం. బియ్యం తేలికైనవి. కానీ వాటితోనే రూపొందే అటుకులు ఆలస్యంగా జీర్ణమవుతాయి. 
 
సత్తు పిండి (సున్ని ఉండలను) రాత్రి తినకూడదు. అలాగే సత్తుపిండిని నీళ్లతో కలిపి తినకూడదు. నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుంటే బక్కపలచని వారు బరువు పెరుగుతారు. అదే స్థూలకాయులైతే బరువు తగ్గుతారు.
తర్వాతి కథనం
శృంగారంలో అది అంత సుళువగా అయిపోయిందెలా?