భారతీయ యునికార్న్ షేర్‌చాట్ 20 శాతం ఉద్యోగులను తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ అనిశ్చితి కారణంగా వ్యయాలు తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ షేర్‌చాట్ వీడియో యాప్ మాతృ సంస్థ మొహల్లా టెక్ తెలిపింది. షేర్‌చాట్‌లో సుమారు 2,200 మంది ఉద్యోగులు ఉన్నారు. మేనేజ్మెంట్ రోల్స్‌లో ఉన్న సుమారు 500 మందిని తొలగించినట్లు మనీకంట్రోల్ న్యూస్ చానెల్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ సంస్థలు...