ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 నవంబరు 2022 (22:47 IST)

వేపాకులతో పగుళ్లు దూరం.. (Video)

neem
వేపాకులతో తేలిగ్గా పాదాల పగుళ్లను దూరం చేయొచ్చు. 
పాదాలు దురదను వేపాకు పొడి దూరం చేస్తుంది. 
వేపాకు ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. 
 
గుప్పెడు వేపాకులను తీసుకుని పేస్టులా చేసుకోవాలి. 
దీనికి మూడు టీ స్పూన్ల పసుపు జత చేసి బాగా కలపాలి. 
ఈ మిశ్రమాన్ని పగుళ్లపై రాసి గంట పాటు వుంచాలి. 
 
తర్వాత వెచ్చటి నీటితో కడిగి శుభ్రమైన వస్త్రంతో తుడిచేయాలి.