గురువారం, 9 ఫిబ్రవరి 2023
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated: గురువారం, 24 నవంబరు 2022 (19:09 IST)

బేకింగ్ సోడాతో మాంసం, కోడిగుడ్లు స్మూత్‌..

backing soda
ఆహార పదార్థాలను త్వరగా ఉడకబెట్టాలనుకుంటే బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు.
 
మాంసాన్ని మృదువుగా ఉడికించేందుకు ఇది ఉపయోగపడుతుంది. 
 
బేకింగ్ సోడాతో గ్యాస్ స్టవ్ శుభ్రం చేయవచ్చు
 
ఓవెన్‌లో ఏదైనా తయారు చేస్తుంటే, బేకింగ్ సోడా ఉపయోగించవచ్చు. 
 
కోడిగుడ్లు మృదువుగా ఉండాలంటే.. బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. 
 
వర్షంలో కూరగాయల కీటకాలను శుభ్రం చేయవచ్చు. 
 
సింక్ లోపలి అడ్డంకులను శుభ్రం చేయండి
 
వంటగదిలో చెడు వాసన రాకుండా వుండాలంటే.. బేకింగ్ సోడాను వాడాలి.