మందార పువ్వులు.. పెరుగు, హెయిర్ ప్యాక్ వేసుకుంటే..?
hibiscus mask
ఈ హెర్బల్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగిస్తే.. జుట్టు దట్టంగా తయారవుతాయి. మందార పువ్వులు లేదా ఆకులకు పెరుగు లేదా మెంతులుతో కలిపి పేస్టుగా చేసుకుని జుట్టుకు పట్టించాలి. రోజ్ మేరీ ఆయిల్, పెరుగు నాలుగు టీ స్పూన్లు, మందార పువ్వులు తీసుకుని పేస్టులా చేసుకుని జుట్టుకు ప్యాక్‌లా వేసుకోవచ్చు. మాడుకు బాగా పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే జుట్టు మెరిసిపోతుంది.
