1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. contract jobs in andhrapradesh state women development

శ్రీకాకుళం వన్ స్టాప్ సెంటరులో కాంట్రాక్ట్ ఉద్యోగాలు

Contract jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్పేర్ శ్రీకాకుళం వన్ స్టాప్ సెంటరులో కాంట్రాక్ట్ ప్రతిపాదికన పలు ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అయితే ఈ పోస్టులకు అనుభవం తప్పనిసరితో పాటు అర్హతలు వేర్వురుగా ఉన్నాయి. 
 
దరఖాస్తులను ఆఫ్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సంబంధిత చిరునామాకు పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://wdcw.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
 
దరఖాస్తు ప్రారంభం : ఫిబ్రవరి 5, 2020
దరఖాస్తు గడువు ముగింపు : ఫిబ్రవరి 12, 2020
పారా మెడికల్ పర్సనల్ - 2
కేస్ వర్కర్ - 3
ఐటీ స్టాఫ్ - 2
మల్టిపర్పస్ హెల్పర్ -1
సెక్యూరిటీ డార్డు/ నైట్ గార్డు - 2దరఖాస్తుకు ప్రధాన తేదీలు.
తర్వాతి కథనం
నీట్ -2020కి దరఖాస్తుకు రెండే రోజులు..