1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

కార్న్‌ఫ్లోర్ ఐసింగ్

వంటకాలు చైనీస్ కార్న్‌ఫ్లోర్ నీరు జామ్ కేక్ పిండి స్టౌ చక్కెర
FileND
కావలసిన పదార్థాలు :
మొక్కజొన్న పిండి... 20 గ్రాములు
నీరు... 150 మిల్లీ లీటర్లు
జామ్... 30 గ్రాములు
చక్కెర... సరిపడా

తయారీ విధానం :
కొంచెం చల్లని నీరు ఒక పాత్రలో తీసుకుని దానిలో మొక్కజొన్న పిండిని కలపాలి. మరికొంత నీటిని తీసుకుని మరిగించి వాటిని కూడా పిండికి కలిపి స్పూనుతో తిప్పాలి. దీనికి చక్కెరను, జామ్‌ను కూడా కలిపి కొంతసేపు స్టౌ మీద వుంచి అది చిక్కగా అయ్యాక క్రిందికి దించి కేక్ మీద వేయాలి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి