నూడుల్స్ అతుక్కోకుండా...!
నూడుల్స్ ఒకదానికి ఒకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటేనే చూసేందుకు, తినేందుకు చాలా బాగుంటాయి. అయితే చాలాసార్లు అవి ముద్దగా అయిపోతుంటాయి. అలా కాకుండే ఉండాలంటే... వాటిని ఉడికించేటప్పుడే కాస్తంత నిమ్మరసం పిండినట్లయితే ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటాయి.

