1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. The thought that signing the divorce papers meant losing her husband forever moved her deeply

భర్త సైగ చేయగానే హత్తుకున్న భార్య.. విడాకుల సంగతి గోవిందా.. (video)

couple
couple
భార్యాభర్తల మధ్య సంబంధాలు ప్రస్తుతం ఆవేశాల కారణంగా పెటాకులవుతున్నాయి. దీంతో విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇక్కడ ఓ విడాకులు తీసుకోబోనున్న జంట ఒక్కటైంది. తన భర్త ఓ పిలుపు రమ్మని సైగ చేయడంతో ఆ మహిళ భర్తతో చేరింది. దీంతో విడాకులు కథ కంచికెళ్లింది. 
 
విడాకుల పత్రాలపై సంతకం చేయడం అంటే తన భర్తను శాశ్వతంగా కోల్పోవడమేననే ఆలోచన ఆమెను తీవ్రంగా కలచివేసింది. చేతిలోకి కలం తీసుకున్నప్పటికీ, ఆమె సంతకం చేయలేకపోయింది. విడిపోవడం తనకు ఇష్టం లేదని సూచిస్తూ, సంతకం చేయవద్దని ఆమె భర్త సైగ చేశాడు. వెంటనే అక్కడనుంచి సంతకాలు పెట్టకుండా భర్తను గట్టిగా కౌగిలించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై ఈడీ కేసు.. త్వరతగతిన పరిష్కరించాలని పిటిషన్