కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించదా? యునిసెఫ్ ఏం చెబుతోంది?
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి యునిసెఫ్ కొన్ని నిజాలను వెల్లడించింది. ముఖ్యంగా, ఈ వైరస్ పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టి, అవగాహన పెంచాలని సూచన చేసింది. అలాగే, కరోనా వైరస్ లక్షణాలు, అరికట్టే చర్యలకు కూడా కొన్ని రకాల సూచనలు చేసింది. అవేంటో పరిశీలిద్ధాం.
* కరోనా వైరస్ కణాలు చాలా పెద్దవి. సుమారు 400-500 మైక్రో సైజులో కలిగి ఉంటాయి. అందుకే, ఏ మాస్క్ వాడినా సరే, కరోనాని మీ దరిచేరనివ్వదు.
* కరోనా వైరస్ ఏదైనా లోహపు ఉపరితలం మీద 12 గంటలే జీవించగలదు. అందుకే, సబ్బుతో చేతులను శుభ్రపరచుకుంటే సరిపోతుంది.
* కొరోనా వైరస్ బట్టల మీద 9 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకే బట్టలు ఉతికినా, లేదా ఎండలో ఒక రెండు గంటలు ఆరేసినా, కరోనా వైరస్‍ని అరికట్టినట్టే.
* ఈ వైరస్ గాలిలో ఉండిపోదు. వెంటనే నేలని చేరుతుంది. అందుకే, గాలి ద్వారా వ్యాపించదు.
* కొన్నాళ్ళు ఐస్‍క్రీమ్ లాంటి చల్ల పదార్థాలకి దూరంగా ఉండటం చాలా ముఖ్యం.
* ఈ వైరస్ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే, స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్‍ని ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవడం చాలా మంచిది.
* ఈ వైరస్ గనుక, 26-27 డిగ్రీల వేడి ఉష్ణోగ్రతలో ఉంటే, చనిపోతుంది. అందుకే వేడిమి గల ప్రదేశాల్లో జీవించలేదు. కాబట్టి, వేడి నీళ్ళు తాగడం, ఎండలో నిలబడడం లాంటివి చేయండి.
* గోరువెచ్చటనీటిలో ఉప్పు, చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా, టాన్సిల్స్ క్రిములను నిర్మూలించవచ్చు. తద్వారా, ఊపిరితిత్తుల్లోకి కరొనా బ్యాక్టీరియా చేరకుండా నివారించవచ్చు.
* కొన్ని రోజులపాటు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిది.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే, వైరస్‍ని నివారించవచ్చు.