1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. world health organization explains the rumors about corona

వెల్లుల్లిని తింటే కరోనాను నియంత్రించవచ్చా? వీహెచ్‌వో ఏమంటోంది?

world health organization
corona virus
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనాను నియంత్రించేందుకు కొన్ని అవాస్తవాలు కూడా వ్యాప్తిలో వున్నాయి. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు లేదా నయం చేసేందుకు పలు రకాలైన మార్గాలున్నట్లు వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. సోషల్ మీడియాలో కరోనా పోస్టులు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వదంతులపై స్పందించింది. 
 
చైనా నుంచి వస్తున్న వస్తువుల ద్వారా కరోనా వ్యాపిస్తోంది. హెయిర్ డ్రయర్ ఉపయోగిస్తే కరోనా నశించిపోదు. ఆల్కహాల్ చేర్చిన హ్యాండ్ వాష్‌ను ఉపయోగించవద్దు. అలాగే వెల్లుల్లి పాయలను తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 
 
అయితే వెల్లుల్లి కరోనా రాకుండా నియంత్రించడం కుదరదు. ఇక నువ్వుల నూనె రాస్తే కరోనా రాదనే విషయం కూడా అవాస్తవం. ఇంట్లోని పెట్స్ వల్ల కరోనా వ్యాప్తి చెందదు. కానీ చేతులను అప్పుడప్పుడు శుభ్రం చేసుకోవడం మంచిది. ఇంకా నిమోనియా మందులు కరోనా వైరస్ నుంచి మనల్ని కాపాడుతాయని వీహెచ్ఓ వివరించింది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు : మొత్తం 12 రోజులు.. అందులో మూడు రోజులు సెలవులు