సంబంధిత వార్తలు
- మహేంద్ర సింగ్ ధోనీ జెర్సీ నెంబర్ 7 ఎందుకో తెలుసా?
- janasena formation day: పవర్ స్టార్ సినిమాల్లో చూపిస్తున్న స్టామినా రాజకీయాల్లోనూ చూపిస్తారా?
- మొహాలీ టెస్టులో భారత్‌దే పైచేయి.. కోహ్లీ రికార్డ్ కంచికేనా.. జడేజా అదుర్స్
- ఉక్రెయిన్‌కు తక్షణ ఆర్థిక సాయం చేస్తాం : ప్రపంచ బ్యాంకు
- గుంటూరులో రసవత్తరంగా రాజకీయాలు.. కలాం టవర్గా మార్చాలంటూ...
రాజకీయాల్లోకి అంబటి రాయుడు.. ఏ పార్టీ ఆఫర్ ఇచ్చిందో?
టీమిండియా నుంచి ఇటీవలే రిటర్మెంట్ తీసుకున్న అంబటి రాయుడు రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. అంబటి రాయుడుకు ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న ఒక ప్రముఖ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని తెలుస్తుంది.
మరోవైపు ఇప్పటికే మాజీ క్రికెటర్ వేణుగోపాల రావు.. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. అంతే కాకుండా కొన్ని రోజుల పాటు రాజకీయాల్లో చురకుగా పనిచేశాడు.
కానీ వేణు గోపాల్ రావు.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జనసేన పార్టీకి దూరంగా ఉన్నారు. అయితే ఆయనన మరోసారి జనసేన పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మరో క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లోకి రానుండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది
