1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Health benefits of eating capsicum

క్యాప్సికమ్ తింటే కలిగే ప్రయోజనాలు ఇవే

Capsicum Benefits and Nutrition
కూరగాయల్లో క్యాప్సికమ్ కూడా ప్రత్యేకమైనది. దీనిని ఏదో వెజిటబుల్ రైస్, ఫ్రైడ్ రైస్, మసాలా కూరల్లో వాడుతుంటారు. క్యాప్సికమ్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
క్యాప్సికమ్ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యాప్సికమ్‌లో జియాక్సాంటిన్- లుటిన్ ఉండడమే కారణం.
క్యాప్సికమ్‌లో ఐరన్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతను నివారిస్తుంది.
క్యాప్సికమ్‌లోని విటమిన్ బి6, మెగ్నీషియం, సోడియం విటమిన్లు నరాల పనితీరుకు మేలు చేస్తాయి.
క్యాప్సికమ్‌లో వున్న యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రయోజనాలు పలు క్యాన్సర్‌లను నివారిస్తాయి.
క్యాప్సికమ్‌లో విటమిన్ సి చాలా ఎక్కువ కనుక రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుంది.
క్యాప్సికమ్‌లోని మాంగనీస్ ఎముక మృదులాస్థి, ఎముక కొల్లాజెన్ ఏర్పడటానికి దోహదం చేస్తుంది.
ఆరోగ్యకరమైన, అందమైన కేశాల కోసం క్యాప్సికమ్ తింటే మంచిదని నిపుణులు చెపుతారు.
క్యాప్సికమ్ అధిక మోతాదులో తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు కనుక మితంగా తీసుకోవాలి.
తర్వాతి కథనం
అల్లం మోతాదుకి మించి తీసుకుంటే ఏమవుతుంది?