బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 14 మార్చి 2024 (23:26 IST)

మోతాదుకి మించి గ్లూకోజ్ నీళ్లు తాగితే కలిగే 5 ప్రతికూలతలు

glucose
చాలా మంది వేసవి కాలంలో లేదంటే వ్యాయామం చేసిన తర్వాత శక్తి కోసం గ్లూకోజ్ నీళ్లు తాగుతుంటారు. కానీ ఎక్కువ గ్లూకోజ్ తాగడం వల్ల పలు నష్టాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
గ్లూకోజ్ హై గ్రేడ్ డెక్స్ట్రోస్ నుండి తయారవుతుంది.
గ్లూకోజ్ తీయదనం కోసం పెద్ద మొత్తంలో చక్కెరను ఉపయోగిస్తారు.
ఈ కారణంగా గ్లూకోజ్ అధిక వినియోగం మధుమేహానికి దారితీస్తుంది.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాత గ్లూకోజ్ తీసుకోవాలి.
మోతాదుకి మించి గ్లూకోజ్ తీసుకోవడం వల్ల అధికంగా తిండి తింటారు.
ఈ కారణంగా అధిక బరువు పెరుగుటకు దారితీస్తుంది.
కనుక గ్లూకోజ్ వినియోగం పరిమిత పరిమాణంలో మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది.