సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 12 మార్చి 2024 (23:41 IST)

ఈ 5 పనులు చేసే ముందు మంచినీళ్లు తాగండి

drinking water
మంచినీళ్లు. మన శరీరానికి తగినంత మంచినీళ్లు త్రాగటం చాలా ముఖ్యం. కానీ ఈ పనులు చేసే ముందు మీరు తప్పనిసరిగా నీరు త్రాగాలి. అవి ఏమిటో తెలుసుకుందాము.
 
ఉదయం నిద్రలేచిన తర్వాత చేయవలసిన మొదటి పని గోరువెచ్చని మంచినీరు త్రాగడం.
భోజనానికి 30 నిమిషాల ముందు మంచినీరు త్రాగాలి.
పడుకునే ముందు కూడా 1 గ్లాసు మంచినీరు త్రాగాలి.
స్నానం చేసే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని మంచినీరు తాగాలి.
వ్యాయామానికి ముందు, తరువాత మంచినీరు త్రాగాలి.
తలనొప్పి వచ్చినా మంచినీళ్లు తాగాలి.
మధ్యాహ్నం నిద్ర వచ్చినప్పుడు కూడా మంచినీళ్లు తాగండి.
తగినన్ని మంచినీరు త్రాగడానికి మీ సమీపంలో మంచినీళ్ల బాటిల్ వుంచుకోవాలి.