సంబంధిత వార్తలు
- స్నేహితురాలి తండ్రితో శారీరక సంబంధం, బాగా వాడుకున్న తరువాత?
- కొవ్వును తగ్గించే ఈ చిన్న రెబ్బ... రోజూ ఒక్కటి తింటే చాలు
- కన్న కుమార్తె మృతదేహం వద్ద తండ్రి కన్నీరుమున్నీరు, బూటు కాలితో తన్నిన పోలీస్, ఏమైంది?
- కన్న కొడుకుని సిమెంట్ బిళ్లతో తల పగులగొట్టి హత్య చేసిన తండ్రి
- కూర్చుని చేసే పని.. కొవ్వు పేరుకుపోతోంది, కరిగించడం ఎలా?
క్యాప్సికం తింటే కొవ్వు కరుగుతుందా?
చాలామంది క్యాప్సికంను పట్టించుకోరు. అయితే డయాబెటిన్ కలిగిన వారు ప్రతిరోజు కనుక దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు.
ముఖ్యంగా క్యాప్సికంలో ఉండే అల్ఫాగ్లూకోజైడేజ్, లైపేజ్ అనే ఎంజైమ్‌లు కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయట. అలాగే దీనివల్ల కార్బోహైడ్రేట్లు తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా చేస్తాయట.
అంతేకాకుండా క్యాప్సికంలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయట. మానసిక ప్రశాంతతను అందిస్తాయట. క్యాప్సికమ్‌కు శరీరంలోని క్రొవ్వును కరిగించే గుణం ఎక్కువగా ఉందంటున్నారు వైద్య నిపుణులు. మరెందుకు ఆలస్యం క్యాప్సికం అంటే ఇష్టంలేని వారు కూడా దీన్ని తినడం మొదలుపెట్టండి.
తర్వాతి కథనం
