శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 3 మార్చి 2020 (21:54 IST)

కొవ్వును తగ్గించే ఈ చిన్న రెబ్బ... రోజూ ఒక్కటి తింటే చాలు

* రోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకున్నట్లైతే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
* హడావుడిగా తినకుండా నిదానంగా తినేది అలవాటు చేసుకోండి.
* వారంలో ఒక్కసారైనా చేపలు తినండి. చేపల్లో ఉండే ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు మేలు చేస్తాయి.
* పొగతాగడం పూర్తిగా మానేయాలి. పొగాకు ఏ విధంగా వాడినా అది గుండెకు చేటని గుర్తుపెట్టుకోండి.
* రాత్రి భోజనం మితంగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి.
* డైటింగ్ చేయకుండా, అందుకు బదులుగా ఎక్కువసార్లు తక్కువ మోతాదుల్లో తినండి.
*  ఫ్రిజ్‌లో నిల్వ ఉంచే ఆకుకూరలు, కూరగాయల వాడకూడదు. ఫ్రిజ్‌లో పెట్టిన వాటిల్లో 50 నుంచి 60 శాతం పోషకాలు నశించిపోతాయి.
* మీరు ఇష్టపడే ఆహారపదార్థాలను దేన్నీ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కొంత సమయం తీసుకుంటూ అదేపనిగా తినకుండా అప్పుడప్పుడూ తినడం మంచిది.